బాచుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన జల్సా జంక్షన్ హోటల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆగం పాండు ముదిరాజ్ తన చేతుల మీదుగా హోటల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వినియోగదారులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన సేవలు అందించి వ్యాపారంలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. నూతనంగా వ్యాపార రంగంలో అడుగుపెట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హోటల్ యాజమాన్యం, స్థానిక ప్రముఖులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.
Telangana
జల్సా జంక్షన్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం
Quick Summary:
ఆగం పాండు ముదిరాజ్ చేతుల మీదుగా బాచుపల్లిలో ఘనంగా ప్రారంభం