Telangana
ముదిరాజుల కులదేవత శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం
Quick Summary:
హుజూర్నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చక్కెర వీరారెడ్డి
ది. అక్టోబర్ 12 సోమవారం రోజున ముదిరాజుల కులదేవత శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర హుజూర్నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చక్కెర వీరారెడ్డి గారి అధ్యక్షతన నూతనంగా బూరుగడ్డ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అధికారికంగాఎన్నికైన గువ్వల నాగేందర్ ముదిరాజ్ గారిని బూరుగడ్డ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది అదేవిధంగా గతంలో 1991 సంవత్సరంలో ముదిరాజ్ కులం నుండి గువ్వల వెంకయ్య గారు ఎన్నిక కావడం జరిగింది మరలా గువ్వల నాగేందర్ ముదిరాజు గారు ఎన్నిక కావడం చాలా గర్వంగా ఉందని ముదిరాజ్ కులస్తులు హుజూర్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక అరుణ్ కుమార్ దేశ్ముఖ గారికి గ్రామ సర్పంచ్ ఎరగని రాధా నాగరాజు గారికి ఐ ఎన్ టి ఎస్ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగని నాగన్న గౌడ్ గారికి పిసిసి సెక్రెటరీ ఈడుపుగంటి సుబ్బారావు గారికి మాజీ ఎంపీపీ గూడూరు శ్రీనివాస్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేసినారు. ఇట్టి కార్యక్రమంలో ముదిరాజ్ పెద్దలు ఆలయ ధర్మకర్త పిట్టల గురవయ్య గారు మాజీ ధర్మకర్త బుద్దె మట్టయ్య గారు మాజీ ధర్మకర్త గువ్వల రామకృష్ణ గారు మాజీ ధర్మకర్త హనుమంతరావు గారు మత్స్యశాఖ మాజీ సెక్రెటరీ చింతకాయల కనకయ్య గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తురక వీరబాబు గారు మత్స్య శాఖ నాయకులు పులుసు శ్రీను గారు గువ్వల వీరబాబు గారు గువ్వల నరేష్ గారు గుర్రం వెంకన్న గారు గువ్వల అశోక్ గారు పిట్టల నాగరాజు గారు పెనుబల్లి వెంకన్న గారు మరియు తదితరులు పాల్గొన్నారు... 🙏