ఈ రోజు భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు Leader of the Opposition - LoP) , *శ్రీ రాహుల్ గాంధీ* గారికి మద్దతుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ( TPCC ) రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క ఆఫీస్ బేరర్స్, ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, *చలో ఢిల్లీ* అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా తరపున జిల్లా అధ్యక్షులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి గారు , నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి గారు మరియు ( TPCC ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ గారు, ఎస్సీ సెల్ చైర్మన్ గంగారం శ్రీహరి గారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం *న్యూఢిల్లీలోని బారఖంబా* అనే ప్రదేశం లో సుమారు ( I.N.D.I.A )కూటమికి సంబంధించిన లక్ష మంది కాంగ్రెస్ సైనికులతో జరిగింది.
ఇందులో ముఖ్య ఉద్దేశం *( CEC ) చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ గారు సస్పెండ్ కావాలి, అతను అరెస్ట్ కావాలి* . ప్రధానమంత్రి మోడీ చేసే అరాచకము అణిచివేయాలి , *అమిత్ షా డౌన్ డౌన్* అని నినాదాలతో ఈ లక్ష మంది కార్యకర్తలు ఈరోజు పెద్ద ఎత్తున న్యూ ఢిల్లీలో నిరసన చేపట్టడం జరిగింది. ఇది మా నాయకులు TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ , TGIIC మాజీ చైర్పర్సన్ నార్మల్ జగ్గారెడ్డి గారి ఆదేశాలతో *చలో ఢిల్లీ* కార్యక్రమం లో ( TPCC ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ గారు, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గంగేరి శ్రీహరి పాల్గొన్నారు ..
Telangana
SIR గో బ్యాక్ సి.ఇ.సి (CEC) రాజీనామా చేయాలి!"*
Quick Summary:
ఓటు దొంగతనం నశించాలి!" / "ఓటు చోరీ బంద్ చేయాలి