Sun, Oct 11, 2026
YouTube
Rivx Studios
News Thumb సేవకు గుర్తింపు ఏది నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb సేవకు గుర్తింపు ఏది నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
సేవకు గుర్తింపు ఏది నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి - Rivx Studios
Telangana

సేవకు గుర్తింపు ఏది నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి

Published on October 11, 2026 at 5:37 AM

2,327 Views

News Image
Quick Summary:

గవర్నర్ కోటాలో అవకాశం కల్పించాలి ముదిరాజ్‌లకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి టైగర్ రవీందర్ ముదిరాజ్

పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న నీలం మధు ముదిరాజ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి టైగర్ రవీందర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ప్రజాసేవలో ముందుండే నాయకుడికి రాజకీయంగా తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు, ముదిరాజ్ సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యం కల్పించాలని కోరారు.
నీలం మధు ముదిరాజ్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన టైగర్ రవీందర్ ముదిరాజ్ సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబం నుంచి ఎదిగిన నీలం మధుకు సామాన్యుల కష్టాలు, పేదల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. కులమతాలకు అతీతంగా సాయం కోరిన వారికి తనకు తోచిన సహాయం అందిస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
సేవ చేస్తున్న నాయకుడికి రాజకీయ అవకాశం లేదా?
స్వయంకృషితో ఎదిగి, సమాజసేవలో తనదైన ముద్ర వేసుకున్న నీలం మధు ముదిరాజ్‌కు ఎమ్మెల్సీ పదవి కల్పించాల్సిన అవసరం ఉందని టైగర్ రవీందర్ అన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకులకు రాజకీయ అవకాశాలు కల్పించినప్పుడే అట్టడుగు వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభిస్తుందని పేర్కొన్నారు. గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానానికి నీలం మధు పేరును కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.
ముదిరాజ్‌లకు సముచిత ప్రాధాన్యం కల్పించాలి
ముదిరాజ్ సామాజిక వర్గానికి రాజకీయంగా తగిన గుర్తింపు రావాల్సిన అవసరం ఉందని, నీలం మధుకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తే పేదలు, బడుగు బలహీన వర్గాల సమస్యలను శాసన మండలిలో వినిపించేందుకు అవకాశం ఏర్పడుతుందని టైగర్ రవీందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ప్రజాసేవను గుర్తించి, నీలం మధు ముదిరాజ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శిమేకల శివ, టైగర్ రవీందర్ కొమిరెడ్డిపల్లి మూడో వార్డు నెంబర్ మెంటే శ్రీనివాస్ , జిలకరి శ్రీశైలం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com